స్టాక్ మార్కెట్‌లో భారీ లాభాలు: సెన్సెక్స్, నిఫ్టీ పెరిగాయి..! 23 d ago
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీగా లాభాల్లో ముగిశాయి. ఉదయం ఫ్లాట్ గా ప్రారంభమైన మార్కెట్ సూచీలు..ఇంట్రాడే లో భారీగా లాభపడ్డాయి. నిఫ్టీ 24,100 ఎగువన ముగిసింది. ఇంట్రాడే లో 79,923. 90 పాయింట్ల వద్ద గరిష్టాన్ని తాకిన సూచీ .. చివరికి 795.05 పాయింట్ల లాభంతో 79,802.79 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 216.95 పాయింట్ల లాభంతో 24,131.10 వద్ద ముగిసింది.